Header Banner

NTPCలో ప్రభుత్వ ఉద్యోగాలు! వెంటనే అప్లై చేయండి! ఎవరూ మిస్ కావద్దు!

  Sat Apr 19, 2025 17:03        Employment

నిరుద్యోగ అభ్యర్థులకు ఇది నిజంగా గుడ్ న్యూస్‌. దేశంలోని ప్రముఖ కేంద్ర ప్రభుత్వ సంస్థ నేషనల్ థర్మల్ పవర్ కార్పొరేషన్ (NTPC) హాస్పిటల్ అడ్మినిస్ట్రేషన్ విభాగంలో 15 ఎగ్జిక్యూటివ్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. అర్హత కలిగిన అభ్యర్థులు 2025 ఏప్రిల్ 25 లోగా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు.

పోస్టుల వివరాలు..

ఎగ్జిక్యూటివ్ : 15 పోస్టులు. వీటిలోనే జనరల్ కేటగిరికి - 8. ఈడబ్ల్యూఎస్ - 1, ఓబీసీ - 3, ఎస్సీ - 2, ఎస్టీ - 1 గా నిర్ణయించారు.

జీతం..

ఎంపికైన అభ్యర్థులకు నెలకు రూ. 71,000 వేతనం లభిస్తుంది. ప్రభుత్వ సంస్థ కావడంతో అదనంగా ఇతర లాభాలూ ఉండే అవకాశం ఉంది. దరఖాస్తుకు చివరి తేదీ.. ఏప్రిల్ 25, 2025 వయస్సు పరిమితి.. 45 ఏళ్లు ఉండాలి. OBC అభ్యర్థులకు 3 సంవత్సరాలు, SC/ST అభ్యర్థులకు 5 సంవత్సరాలు, దివ్యాంగ అభ్యర్థులకు 10 సంవత్సరాలు వయస్సు సడలింపు ఉంటుంది.

అప్లికేషన్ ఫీజు..

జనరల్/OBC/EWS: రూ. 300.. SC/ST/PWD/మహిళా అభ్యర్థులకు ఫీజు లేదు. దరఖాస్తు ప్రక్రియ.. దరఖాస్తు పూర్తిగా ఆన్‌లైన్ విధానంలో ఉంటుంది. పూర్తి వివరాలకు NTPC అధికారిక వెబ్‌సైట్ https://ntpc.co.in/ సందర్శించండి. అర్హత ఉన్న అభ్యర్థులు వెంటనే దరఖాస్తు చేసి ప్రభుత్వ రంగంలో స్థిరమైన ఉద్యోగాన్ని సాధించండి. ఆల్ ది బెస్ట్


ఇది కూడా చదవండిబీజేపీ నుంచి టీడీపీకి గవర్నర్ ఆఫర్.. చంద్రబాబు ఎంపికపై ఉత్కంఠ! ఆ ఇద్దరి పేర్లు లిస్ట్ లో..!

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:


విజయసాయి రెడ్డికి బదులుగా కొత్త ఫైర్ బ్రాండ్! బీజేపీ నుండి ఆయన ఎంట్రీ!


జగన్ విద్వేషాలు రెచ్చగొడుతున్నారని మంత్రి! నాస్తికుడిని తితిదే ఛైర్మన్ గా..


మరో వివాదంలో దువ్వాడ శ్రీనివాస్! డాక్టరేట్ పెద్ద దుమారమే.. నెట్టింట చర్చ!


టీటీడీ లో మరో కుంభకోణం.. పవిత్రతను కాలరాసినవారికి జైలే గతి! బీజేపీ నేత విచారణకు డిమాండ్!

వైసీపీకి భారీ షాక్.. రాజకీయాల్లోకి ఏబీ వెంకటేశ్వరరావు.. జగన్ అక్రమాలన్నీ బయటకు తెస్తా..

 

వారందరికీ పండుగ లాంటి వార్త.. ఆ జిల్లా చుట్టూ పెరగనున్న భూముల ధరలు! ప్రభుత్వం సంచలన నిర్ణయం!

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group

 


   #andhrapradesh #andhrapravasi #NTPCJobs #GovernmentJobs #SarkariNaukri #NTPCRecruitment #JobAlert